<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>122</hymn_number>
<title>క్రిస్‌మస్‌ హల్లెలూయ</title>
<lyrics>[C1]
   క్రిస్‌మస్‌ హల్లెలూయ - యేసు ప్రభువు పుట్టెను
   పాప చీకటి పోయేటట్లు వెలుగు గాను వచ్చెను

[V1]
 గొల్లలేమి జ్ఞానులేమి వెలుగును చూచి వచ్చిరా
 చూచి సంతోషించి వెళ్ళి శుభ వర్తమానం తెల్పిరి

[V2]
 చిన్నవాడు ఎదిగి పోయే లోకమంత తిరిగెను
 చీకటిలో కూర్చుండువారు గొప్ప వెలుగును చూచిరి</lyrics>
</song>